మైదాపిండి వాడకం వలన జరిగే అనర్థాలు

0
145

మైదాపిండి వాడకం వలన జరిగే అనర్థాలు .

????????

*శరీరాన్ని మైదా పిండి క్రమంగా… చంపే స్తుందని తెలుసా..?*

*మనం బయట…తినే…*

*చపాతి,*

* రవ్వదోశ,*

*పరోట,*

*రోటి,*

*తండూరీ…*

*ఇలా… అన్నింటి లోనూ…*

*ఎక్కువగా.. ఉండే పిండి పదార్థం…*

*ఏ దైనా ఉందంటే అది మైదానే…*

*మైదా వాడితే పదార్థాలు చూడడానికి ఆకర్షణీయం గానూ, తినడానికి రుచిగానూ ఉంటాయి…*

*దీంతో ఇక అంతా ఆ హోటల్ లో పలానాది…*

*తింటే చాలా… బావుందని చెబు తుంటారు.*

*కాని మైదా పిండి వాడడం మూలాన వచ్చే నష్టాలు తెలిస్తే మళ్లీ జన్మలో వాటి జోలికి వెళ్లరు…*

*మైదాలో విష పూరిత రసాయనాలు…*

*మిల్లు లో బాగా పోలిష్ చేయ బడిన గోధుమ పిండి…*

*పసుపు రంగు లో ఉండే గోధుమ పిండిని Azodicarbonamide, Chlorine gas, మరియూ Benzoyl peroxide అనే రసాయనాలను ఉప యోగించి తెల్లగా చేస్తారు…*

*బెంజాయిల్ పెరాక్సైడ్ వాడుక చైనా ఐరోపా దేశాల్లో నిషేధించ బడినది…*

*మైదా లో Alloxan అనే విష పూరిత మైన రసాయనం ఉంటుంది…*

*అందువల్ల మైదా పిండి ముట్టు కోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది.*

*గోదుమ పిండి తో పోల్చితే…*

*సగం లేదా మూడో వంతు ధరకే లభించే మైదాను ఇప్పుడు అన్ని బేకరీ, హోటల్ ఫుడ్స్ లో ఇష్టా రీతిన వాడేస్తున్నారు…*

*మైదా తింటే ఆరోగ్యం ఇలా… దెబ్బ తింటుంది…*

*మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా పీచు పదార్థం ఎంతోకొంత ఉండాలి.*

*అది మైదాలో జీరో.*

*కాబట్టి దానిని జీర్ణం చేయాలంటే మన జీర్ణాశయం అష్టకష్టాలు పడాలి.*

*ఈ ప్రమాదంతో పేగుల్లో పుళ్లు సైతం ఏర్పడతాయి.*

*అవి తీవ్రమైన ఇన్ఫెక్షన్లుగా మారితే కడుపులో తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులకూ దారితీస్తాయి.*

*సినిమా పోస్టర్లను అంటించడానికి మైదా పిండినే ఎందుకు ఉపయోగిస్తారంటే అది గోడకు అంత పర్ఫెక్టుగా అంటుకు పోతుంది.*

*ఆ పిండితో చేసిన పదార్థాలు జీర్ణంకాక మన పేగులకూ అలాగే అతుక్కుపోతాయి.*

*దీంతో పేగుల్లో క్రిములు ఉత్పత్తి అవుతాయి.*

*అవి ఇన్ఫక్షన్లను కలిగిస్తాయి.*

*దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి రోగాలకూ దారితీస్తాయి.*

*కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.*

*గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.*

*మహిళలు బ్రెస్ట్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు.*

*కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాతో పొట్ట వస్తుంది.*

*ఇక ప్రొటీన్లు చాలా నామ మాత్రంగా ఉంటాయి.*

*మైదాలో glycamic index చాలా ఎక్కువగా ఉంటుంది.*

*దీనివల్ల ఒంట్లో బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది.*

*రోజూ మైదాతో చేసిన ఫుడ్స్ తీసుకుంటుంటే షుగర్ వచ్చేందుకు ఆస్కారమిచ్చినట్టే.*

*స్వలాభం కోసం కష్టమర్ల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారికి తగిన శాస్తి జరగాలంటే మనం తినడం తగ్గిస్తే సరిపోతుంది.*

*ఆరోగ్య స్పృహతో వ్యవహరిస్తే చాలు ఆ ఫుడ్స్ తినాలనిపించదు.*

*కావాలంటే ట్రై చేసి చూడండి…*

*అందరికీ తెలసేలా షేర్ చేయండి…….*

*నోట్ :-*
*ఈ మైదా వల్ల జరిగే అనర్ధాలు విడమర్చి మన కుటుంబ,సభ్యులకు బందువులకు , స్నేహితులకు తెలియజేసి …*

*ఆ మైదా వాడకుండా చూడండి …*

*బయటకు వెళ్ళినప్పుడు వీలైనంత వరకు ఇడ్లి నే తీసుకొండి …*

*మైసూర్ బజ్జి అసలు తినకండి!*

*(మిత్రుల్లో ఆరోగ్య స్పృహ కోసం…)*

???????? FRIENDS GROUP

????????

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.