పెరుగును ఈ 10 పదార్థాలతో విడిగా కలిపి తినండి, అద్బుత ఫలితాలు పొందండి

0
295

💦 *మన ఆరోగ్యం* 💦

💦 *పెరుగును ఈ 10 పదార్థాలతో విడిగా కలిపి తినండి, అద్బుత ఫలితాలు పొందండి*

💦 కొద్దిగా జీలకర్రను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు. 

💦 కొద్దిగా నల్ల ఉప్పును పొడి చేయాలి. దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపు కుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. ప్రధానంగా గ్యాస్‌, అసిడిటీ వంటివి తగ్గుతాయి. 

 💦 కొద్దిగా పెరుగులో మిశ్రి కలుపుకుని తినాలి.
దీంతో శరీరానికి వెంటనే శక్తిఅందు తుంది. మూత్రాశయ సంబంధ సమస్యలు పోతాయి. 

💦 కొంత వాము,
నల్లుప్పు తీసుకుని
ఓ కప్పు పెరుగులో కలిపి తినాలి. దీని వల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇతర దంత సంబంధ సమస్యలు పోతాయి. 

💦 ఓ కప్పు పెరుగులో
కొంత జీలకర్ర పొడి,
మిరియాల పొడిని
కలిపి తినాలి.
దీని వల్ల మలబద్దకం దూరమవుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.

💦 *రోజూ ఉదయం ”కాఫీ, టీ”ల కంటే ఒక గ్లాసు మజ్జిగ తాగితే శరీరంలో అద్భుత మార్పులు*

💦 సాధారంగా చాలా మందికి నిద్రలేవగానే కాఫీలు, టీలు తాగే అలవాటు ఉంటుంది.

💦 అయితే ఇండియాలో కొన్ని ప్రదేశాల్లో మాత్రం ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు మజ్జిగ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది.

💦 ముఖ్యంగా వేసవి సీజన్ లో వేడిని తట్టుకోవడానికి మజ్జిగ ఎక్కువ తాగుతారు.
మజ్జిగను పెరుగు, కొన్ని మసాల పోపు దినుసులతో రుచికరంగా తయారుచేసుకుంటారు.

💦 కరీవేపాకు, ఆవాలు, అల్లం, జీలకర్ర వంటి పోపులతో బట్టర్ మిల్క్ తయారుచేసి తీసుకుంటారు.

💦 పెరుగులో ప్రోబయోటిక్ వంటి మంచి ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. మజ్జిగ జీర్ణక్రియను పెంచుతుంది,

💦 క్యాలరీలను తగ్గిస్తుంది. ముఖ్యంగా మలబద్దకంతో బాదపడే వారు ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు మజ్జిగను తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

💦 రోజూ ఉదయం పరగడపున మజ్జిగ తాగడం వల్ల పొందే మరికొన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

💦 రోజూ ఉదయం మజ్జిగ తాగడం వల్ల పొట్ట చల్లగా ఉంచి, కడుపులో మంట తగ్గిస్తుంది. అలాగే అసిడిక్ రిఫ్లెక్షన్ వల్ల పొట్టలో చీకాకును తొలగిస్తుంది.

💦 బట్టర్ మిల్క్ తాగినప్పుడు, కడుపులో ప్రశాంతంగా, చల్లగా ఉంటుంది. అందుకు కారణం పొట్ట అసౌకర్యానికి గురిచేసే వ్యర్థాలను బయటకు నెట్టవేయడం వల్ల పొట్ట చల్లగా ఉంటుంది

💦 ఇంకా, మజ్జిగా కరివేపాకు, జీలకర్ర, పెప్పర్ పౌడర్ వంటి పదార్థాలను చేర్చడం వల్ల అనేక ఔషధ గుణాలను పొందవచ్చు.

💦 కొద్దిగా హెవీగా భోజనం చేసినప్పుడు పొట్టలో అసౌకర్యంగా ఉన్నప్పుడు ఒక గ్లాసు అల్లం పౌడర్ కలిపిన మజ్జిగ తాగండి. ఇది జీర్ణశక్తినిన పెంచి వెంటనే కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. అసౌకర్యాన్ని పోగొడుతుంది.

💦 డీహైడ్రేషన్ తో బాధపడే వారికి ఇది ఒక మంచి రెమెడీ, ఒక గ్లాసు మజ్జిగలో కొన్ని మసాలా దినుసులు, ఉప్పు కలిపి తీసుకోవాలి. వేడి వాతావరణంలో మీరు సౌకర్యంగా ఫీల్ అవుతారు.

💦 మజ్జిగలో పొటాషియం, క్యాల్షియం, , విటమిన్ బి కాంప్లెక్స్, వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి.

💦 డయోరియాతో బాధపడేవారు మజ్జిగలో అరటీస్పూన్ డ్రైజింజర్ పౌడర్ కలిపి తీసుకోవాలి. రోజులో 3సార్లు తీసుకుంటే డయోరియా సమస్య నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

💦 ఒక గ్లాసు మజ్జిగను తీసుకవోడం వల్ల కొలెస్ట్రాల్ వెల్స్ కంట్రోల్ అవుతాయి. మజ్జిగలో ఉండే
బయో యాక్టివ్ ప్రోటీన్ యాంటీ క్యాన్సర్,
యాంటీ బ్యాక్టీరియల్ ,
యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంటుంది.

💦 ప్రతిరోజూ మజ్జిగను తాగడం వల్ల రక్తపోటు (బ్లడ్ ప్రెజర్) ను తగ్గించుకోవచ్చు

💦💦💦💦💦💦💦💦💦💦💦

@health_beauty_care

Read this also

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.