పచ్చి చింతకాయ పచ్చడి

0
275

పచ్చి చింతకాయ పచ్చడి..
లేత పచ్చి చింతకాయలు
పచ్చిమిరపకాయలు
ఉల్లిగడ్డ లు/వెల్లుల్లి
ఉప్పు.
ముందుగా పచ్చిచింతకాయలు రోట్లో వేసి దంచినతరువాత పచ్చిమిరపకాయలు వేసి దంచాలి చివరగా ఉల్లిపాయలు లేదా వెల్లుల్లి పాయలు వేసి దంచాలి.. నిలువ కావాలి అనుకున్నవారు పోపు వేసుకుంటే సరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.