నేడు హిందు హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదినం

0
216

నేడు హిందు హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదినం.
శివాజీ జీవితంలో జరిగిన ఈ సంఘటన నేడు మనకు ఎంతో స్ఫూర్తిదాయకం.
శివాజీ వయస్సు అప్పుడు 12 ఏండ్లు. ఒక్కరోజున అతడు బీజాపూర్ రాజమార్గం మీదుగా వెళ్తున్నాడు. శివాజీ ఒక్క దృశ్యం కంటపడింది, ఒక కసాయివాడు ఒక గోవును చంపే ప్రయత్నం లో ఉన్నాడు . ఆ గోవు భయం తో అటుఇటు పరిగెత్తుతుంది . కసాయి వాడు దాన్ని కర్ర తో కొట్టి అదుపు చేయాలి చూస్తున్నాడు .
గోవు ను తల్లి గా ఆరాదించే హిందువులు అసహయులై తలలు వంచుకొని దుకాణాల లో కూర్చొని ఈ దుర్మార్గపు చర్య ను నిస్సహాయంగా చూస్తున్నారు. బాల శివాజీ ఈ దురగాతని సహించలేక పోయాడు . వెంటనే తన ఓర లో నుండి ఖడ్గం తీసి ముందు కు లంగించి కసాయి వద్ద కు వెళ్ళాడు . తన ఖడ్గంతో కసాయి తో తలపడి గో మాత మెడ కు ఉన్న త్రాడు ను కోసివేశాడు , ఆవు పారిపోయింది.
శివాజీ దాడి లో ఆ కసాయి వాడు చనిపోయాడు . ఈ వార్త దావానం లా రాజ్యం లో వ్యాపించింది . బీజాపూర్ సుల్తాన్ దర్బార్ లో ఫిర్యాదు చేయబడింది . నవాబు క్రోదం తో వూగిపోయినాడు . రాజ్యాన్ని కి ప్రమాదం గ ప్రమాదం గ తయారవుతున్న తన కొడుకు ని బీజాపూర్ నుండి పంపివేయాలని నవాబ్ శివాజీ తండ్రి ని ఆదేశించాడు .
శివాజీ బీజాపూర్ ను వదిలిపెట్టాడు, కాని హిందూ సమరాజ్య స్థాపన స్వప్నాన్ని మాత్రం వదిలి పెట్టలేదు . దానిన్ తన హృదయం లో బద్రపర్చుకున్నాడు , కొన్ని సంవత్సరాలు తరువాత ఆ రోజు రానె వచ్చింది. ఏ రాజ్యం నుండి పంపివేయబద్దదో ఆ బీజాపూర్ సుల్తాన్ శివాజీ మహారాజ్ ను తన రాజ్యం లో స్వతంత్ర హిందూ సామ్రాట్ గ గుర్తించి ఆహ్వానించాడు. శివాజీ మహారాజ్ ఏనుగు ఫై ఊరేగుతూ బీజాపూర్ దర్బార్ లో ప్రవేశించాడు. సుల్తాన్ ముందుకువచ్చి స్వగతం పలికి శివాజీ ముందు శిరస్సు వంచాడు.
ప్రపంచం వంగుతుంది, వంచే వాడు కావాలి. నేడు ప్రతి ఒక హిందువు శివాజీ మహారాజ్ ని ఆదర్శముగా తీసుకొని సనాతన ధర్మ రక్షణకు , హిందూ ఐక్యతకు పాటుపడాలి .
జై భవాని వీర శివాజీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.