చైనాకు బారీ షాక్

0
321

చైనాకు బారీ షాక్

కేవలం 13 నిమిషాలలొ చైనాలొని ఏ నగరానైన్నా భస్మీపటలం చేయగల అగ్ని-5 ను భారత ప్రభుత్వం, అధికారికంగా ఇండియన్ ఆర్మీ (స్ట్రాటజిక్‌ ఫోర్స్‌ కమాండ్‌) కు అందించనుంది …. 5,800 కిలొమీటర్ల దూరంలొని లక్ష్యాలను చేదించగల అగ్ని-5, ఖండాతర్గత బాలిస్టిక్ మిసైల్ (ICBM) … 1500 కిలొల అణు వార్ హెడ్లను మొసుకుపొగల ఈ క్షిపణి, చైనాలొని అతి పెద్ద నగరాలైన బీజింగ్, షాంఘై, గువాంజు, తిమ్యాంజిన్, షెంజున్, హంకాంగ్ నగరాలను నేరుగా ద్వసంసం చేయగల సత్తా అగ్ని-5 సొంతం …. ఇప్పటి వరకు చైనా లొని అతి పెద్ద నగరాలను చేరుకునే మిసైల్స్ భారత వద్ద లేవు …. కాగా ఇప్పుడు అగ్ని-5 రాకతొ ఆ కొరత తీరింది …. ఇందువలననే అగ్ని-5 గురించి చైనా ఏక్కువగా భయపడుతుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.