అధిక వేడి తగ్గుటకు

0
204

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:
అధిక వేడి తగ్గుటకు
******
కర్పూరాశిలాజిత్ 50గ్రా
ఉసిరి 50గ్రా
సబ్జా గింజలు50గ్రా
బాదం బంక 50గ్రా
జీలకర్ర. 50గ్రా
భూచక్ర గడ్డ 50గ్రా
పచ్చకర్పూరం 5గ్రా
కలకండ 250గ్రా
పై వస్తువులు సేకరించి తెచ్చి బాగా దంచి చుర్ణించి రోజు ఉదయం 1/2 (half) చెంచా రాత్రి 1/2 ( half) చెంచా నీళ్లల్లో లేదా మజ్జిగ లో తీసుకుంటే అతి వేడి తగ్గి తీసుకున్న కొద్దిరోజులకే గుణం కనిపిస్తుంది.

వేడి ,నూనె వస్తువులు కచ్చితంగా మానేయాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.