అంగ బలహీనతకు

0
461

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:
Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:
Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:
అంగ బలహీనతకు
**********
అధికంగా హస్త ప్రయోగం చేసుకునే వారిలొ అంగం వంకరగా పొవడం, సొట్టగా పొవడం, సన్నగా వుండడం, చిన్నగా వుండడం లాంటి సమస్యలు వస్తాయి, ఈ దురలవాటువల్ల పెళ్ళి తరువాత శృంగార శక్తి బాగా తగ్గిపొయి, శ్రీఘ్రస్కలనం , లాంటివి, విర్యకణాల ఉత్పత్తి తగ్గిపొవడం లాంటివి వుండును.,

ఈ సమస్యకు మీరు ఎక్స్రర్సైజ్ లు చెయాలి:

EXCERSIZE 1:
మీరు మీ రెండు చెతులతొ, బొటనవవేలుతొ అలాగె, చూపుడు వెలుతొ సున్నా లాగా చెయాలి ఇలా 👌 , ఈ విధముగా చేసి, మీ అంగం చివరనుంచి కొద్దిగా గట్టిగా పట్టుకొని చివరి వరకు లాగాలి అనగా తల వరకు లాగాలి, ఇలా ఒక చెత్తొ చివరి వరకు చేస్తు ఇంకొ చేత్తొ మళ్లి వెంటనే చెయాలి, ఇలా రెండు చెతులతొ మార్చి మార్చి చెస్తువుండాలి, ఇలాగె సుమారు 5 నిముసాలవరకు చెయాలి, దినికి బాత్రుమ్ లొ ఈ క్రింది నునె వెసుకొని చెసుకొవచ్చు, ఇలా చెయడం వల్ల మీ సమస్య ,అంగం లావుగా అవుతుంది, పొడవు కుడా పెరుగును.
EXCERSIZE 2,
మీఅంగం తల వెనుక బాగం పట్టు కొని, గడియారం లాగా కుడి వైపుకు
అలాగె కాసెపు తర్వాత ఎడమ వైపుకు కొంచెం మొదలుకు గట్టిగా అంటె కొద్దిగా నొప్పి వచ్చే లా రొజు చెయాలి ఇలా కుడా 5 నుంచి 10 నిముషాలు చెయాలి .

EXCERSIZE 3 :
పై విదంగానె తల కింద బాగం పట్టుకొని గాట్టిగా అంటె మిరు తట్టుకునెలాగా మీ అంగం ముందు బాగానికి లాగాలి, వదలాలి, అలాగె పట్టుకొని కుడి భాగానికి లాగాలి, మళ్ళీ ఎడమ భాగానికి లాగాలి, మల్లి కింది భాగానికి లాగాలి, పై భాగానికి లాగాలి, అంటె గడయారం లొ 3 6 9 12 కనిపించె విదంగా లాగాలి, ఇలా చెస్తు ఈ క్రింది నూనెను తయారు చెసుకొండి, మి సమస్య తిరును.

అంగ పరిమాణం దారుడ్యము కలుగుటకు
***********
1, అశ్వగంధ 50గ్రా
2, వస 50గ్రా
3, చెంగల్వ కోష్టు 50గ్రా
4, గజపిప్పళ్లు 50గ్రా
5, బల వేర్లు 50గ్రా
6, అతిబల వెర్లు 50గ్రా

ఈ వస్థువులు మంచి నాణ్యత గా వున్నవి తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని సుమారు 12 గంటలు 8రెట్ల నీటిలొ నానవెయాలి ఇనుప పాత్రలో లెదా కుండలో వెసి సన్నని మంట మీద పెట్టాలి, ఇలా చేయడంవల్ల పై వస్థువులొని మందు శక్తి క్రింది నీటిలొనికి వచ్చును, ఇలా కాగ బెడుతు 2రెట్లు మిగులునట్ల్లు కాచి దించి చల్లార్చి, పలుచని బట్టలొ బాగా పిండి పై వచ్హిన కషాయంలొ 300 గ్రా నువ్వుల నూనె లెదా ఆలివ్ ఆయిల్
వేసి, మరల నెమ్మదిగా పొయి మిద పాత్రలొ నూనె మిగిలెవరకు మరిగించాలి,
ఈ నూనెను వడపొసి, గాజు సీసాలొ భద్రపరుచుకొని, అంగం మొదలు నుంచి చివరవరకు రాసుకొవాలి, ఇలా రాసుకొని నెమ్మదిగా మర్దనా చెయాలి( మస్సాజ్) ఇలా చేస్తుంటె అంగ పరిమాణం చిన్నదిగా వున్నవారికి, సన్నగా వున్నవారికి, పొడవు తక్కువగా వున్నవారికి అంగము వృద్ది అవును, అంగానికి అపారమైన శక్తి వస్తుంది,

గమనిక: ఈ యొగం చెసెటప్పుడు, ముస్టి మైధునం , హస్త ప్రయోగం అలాగె స్త్రి సంగమం చేయకూడదు, అప్పుడె మీకు మంచి రిజల్ట్ వస్తుంది.

పై మందు కావల్సినవారు సంప్రదించగలరు!!
Cell 9949363498

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.